VIDEO: ఓపెన్ జిమ్ ప్రారంభం

VIDEO: ఓపెన్ జిమ్ ప్రారంభం

KNR: సైదాపూర్ మండలం ఎలబోతారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను సోమవారం గ్రామ సర్పంచ్ నమిండ్ల రవీందర్ ప్రారంభించారు. గ్రామీణ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, వ్యాయామం ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఉప సర్పంచ్ బావు సురేశ్, పాల్గొన్నారు.