'14 నెలలు గడిచిన ఎందుకు పంపిణీ చేయలేదు'

'14 నెలలు గడిచిన ఎందుకు పంపిణీ చేయలేదు'

రంగారెడ్డి: 40 రోజుల్లో ఇస్తామన్న ఉప పరికరాలు 14 నెలలు గడిచిన ఎందుకు పంపిణీ చేయలేదని జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి అన్నారు. షాద్ నగర్‌లో మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 150 మందికి పైగా అర్హులైన దివ్యాంగుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారని, సంబంధిత అధికారులు స్పందించి ఉపకారణాల పంపిణీ చేపట్టాలన్నారు.