VIDEO: పోలీస్ వాహనంతో రిల్స్...కేసునమోదు

VIDEO: పోలీస్ వాహనంతో రిల్స్...కేసునమోదు

ADB: పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ షూట్ చేసిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ సునీల్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఇన్నోవా వాహనంలో యువకులు రీల్స్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. ఈ వీడియో వైరల్ కావడంతో యువకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.