పోలీస్ కార్యాలయంలో అల్లూరి వర్ధంతి

పోలీస్ కార్యాలయంలో అల్లూరి వర్ధంతి

VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్, ఇతర పోలీసు అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల బాట నడవాలని పిలుపునిచ్చారు.