నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు

నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు

VZM: ఇటీవల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్‌ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరీలో విజేతలుగా నిలిచిన బొబ్బిలికి చెందిన రమేష్‌, వాసు త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వీరిని బొబ్బిలి కోటలో స్థానిక MLA బేబీనాయన శుక్రవారం సత్కరించి, అభినందించారు. బొబ్బిలికి మంచి పెరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.