CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. వేల్పనూరులో ఇవాళ 111 మందికి రూ.64 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సాయం అందుతుందని తెలిపారు. పేదల వైద్య చికిత్సలకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని పేర్కొన్నారు.