జిల్లాలో 18.84 శాతం పోలింగ్ నమోదు
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండవ విడత పోలింగ్‌లో నేటి ఉదయం 9 గంటల సమయానికి MBNR జిల్లాలోని మండలాలలో 18.84 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మిర్చీలు మండలంలో 24.92% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా దేవరకద్ర మండలంలో 13.0 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ పెరిగే అవకాశం ఉంది.