డీఎస్సీలో గిరిజనులకు తీవ్ర అన్యాయం

డీఎస్సీలో గిరిజనులకు తీవ్ర అన్యాయం

ASR: మెగా డీఎస్సీలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆరోపించారు. రాజవొమ్మంగిలో శుక్రవారం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో 20,000 మంది టీచర్ శిక్షణ పూర్తి చేసిన వారు ఉండగా కేవలం 30పోస్టులు మాత్రమే ఎస్సీలకు ప్రకటించారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.