ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ వేంసూరు మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే మట్ట రాగమయి
➢ పెనుబల్లి మండలం లంకపల్లిలో రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
➢ మణుగూరు మండలం శివలింగాపురంలోని బాల సదనంలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం
➢ జూలూరుపాడు మండలంలో విద్యార్థులు ప్రయాణిస్తున్నఆటో బోల్తా.. పలువురికి గాయాలు