BJP లో చేరిన BRS, కాంగ్రెస్ నాయకులు

BJP లో చేరిన BRS, కాంగ్రెస్ నాయకులు

ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా, బారేగూడ గ్రామానికి చెందిన BRS మాజీ MPTC వడాయి బాబురావు, మాజీ ఉప సర్పంచ్ మోర్లే పెంటయ్య, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పెద్ద ఎత్తున BJPలో చేరారు. వీరికి MLA హరీష్ బాబు BJP కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించి పని చేయాలని తెలిపారు.