నేడు ఉచిత వైద్య శిబిరం

నేడు ఉచిత వైద్య శిబిరం

కడప: చెన్నూరులో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. నిస్సీ ఫిజియోథెరపి క్లినిక్‌లో స్త్రీ వ్యాధులపై వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య నిపుణులు వై. ప్రమోద తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాతృశ్రీ ఐవీఎఫ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. వివరాలకు 9505046850 సంప్రదించాలని కోరారు.