VIDEO: యాదగిరిగుట్టలో సామూహిక వందేమాతరం గీతాలాపన
BNR: వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం యాదగిరిగుట్టలో సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.