8ఏళ్ల తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!

దాదాపు 8ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి మరోసారి కలిసి కనిపించనున్నట్లు తెలుస్తోంది. వారు కలిసి నటించిన 'బాహుబలి 1, 2'లను కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయనున్నారు. అయితే దీని ప్రమోషన్స్‌లో వారు పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే వారి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.