ఉలవలదిన్నెలో గ్రామంలో వైద్య శిబిరం

ఉలవలదిన్నెలో గ్రామంలో వైద్య శిబిరం

CTR: శుక్రవారం పుంగనూరు మండలం ఉలవలదిన్నెలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా నీటి నిల్వలలో దోమలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు జ్వరం వస్తే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం 104 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముడిబాపనపల్లి PHC డాక్టర్ పవన్ కుమార్ కోరారు.