ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అనంతసాగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి గాయాలు
★ MDK జిల్లాలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలి: DEO రాధా కిషన్
★ చేగుంటలో యూరియా కోసం రైతుల రాస్తారోకో
★ బొల్లారం మున్సిపాలిటీలో దారుణ హత్య
★ సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేత.. 12,855 క్యూసెక్కుల ఇన్ ఫ్లో