ప్రియురాలికి వీడియోలు పంపించి బ్లాక్ మెయిల్

ప్రియురాలికి వీడియోలు పంపించి బ్లాక్ మెయిల్

VSP: యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని గోపాలపట్నం పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. అనకాపల్లి (D) గొలుగొండ (M) జోగంపేటకు చెందిన శ్రీను గోపాలపట్నానికి చెందిన సాఫ్ట్‌వే‌ర్ అమ్మాయికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను పంపించి డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.