VIDEO: మహిళ గొంతు కోసి పరారైన ఆగంతకులు

VIDEO: మహిళ గొంతు కోసి పరారైన ఆగంతకులు

కోనసీమ: ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో ఓ మహిళ గొంతు కోసి ఇద్దరు ఆగంతకులు పరారయ్యారు. పాత ఇంజరం పోలీస్ స్టేషన్ వెనకాల మరిడి మహాలక్ష్మి అనే మహిళ పాన్ షాప్ నడుపుతోంది. ఆమె వద్దకు శుక్రవారం ఇద్దరు యువకులు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. మహిళను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై ఐ.పోలవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.