పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
ELR: లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడుపాలెంలో “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీసుస్మిత, సీఐ క్రాంతికుమార్, ఎస్ఐ వెంకన్న మరియు సిబ్బందితో కలిసి గ్రామస్థులతో మాట్లాడి అవగాహన కల్పించారు. తక్కువ డబ్బు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తాం అని చెప్పే వారి మాట వినవద్దు. వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న నేపద్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.