VIDEO: కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
SKLM: కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో సింగపురంలోని లాభర గ్రామానికి చెందిన కనపల మధు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. మధుకి టీడీపీ పార్టీ సభ్యత్వం ఉంది. దీంతో ఆ కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అందజేశారు.