'మహిళలకు అండగా నిలువడ అబినందనీయo'

'మహిళలకు అండగా నిలువడ అబినందనీయo'

NDL: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా లక్ష వితంతు పింఛన్లు మంజూరు చేసి సీఎం మహిళలకు అండగా నిలువడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో మంజూరైన నూతన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం నూతన పెన్షన్లు మంజూరు చేసి, అర్హులైన వారికి భరోసా ఇచ్చారని తెలిపారు.