సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమీని గెలిపించాలని ప్రచారం

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమీని గెలిపించాలని ప్రచారం

MNCl: సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మంజిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఖాజిపల్లి, దాంపూర్ గ్రామాలలో ఇండియా కూటమి బలపరిచిన పార్లమెంటు అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే బీజెేపీ బందిఖాన నుండి దేశాన్ని విముక్తి చేద్దాం అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంకె రవి, యాకన్నపాల్గొన్నారు.