VIDEO: వరల్డ్ వాటర్ డే.. రైతుల ర్యాలీ

VIDEO: వరల్డ్ వాటర్ డే.. రైతుల ర్యాలీ

SRD: వరల్డ్ వాటర్ డే పురస్కరించుకొని కంగ్టి, సిర్గాపూర్ రైతులు వాటర్ టీం ఆధ్వర్యంలో ఇవాళ సంతోష్ నగర్ (CRIDA-ICAR)లో ర్యాలీ నిర్వహించారు. ఈ రెండు మండలాల నుంచి 70 మంది రైతులు శనివారం ఇక్కడి నుంచి వాటర్ టీం నేతృత్వంలో హైదరాబాద్‌లోని హయత్ నగర్ KVK క్షేత్రానికి వెళ్లారు. నీటిని వృధా కాకుండా పొదుపు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.