అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం

అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం

KRNL: అంగన్వాడీ సేవలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు.1663 అంగన్వాడీ కేంద్రాల్లో 2 వర్కర్లు, 2 మినీ వర్కర్లు 40 హెల్పర్ మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆమె సూచించారు. గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు గుడ్లు, పాలు, మల్టిగ్రేన్ పిండి వంటి పోషకాహారం అందిస్తూ బాలసంజీవని పథకం విజయవంతమవుతోందని మంత్రి తెలిపారు.