బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ADB: మంత్రి,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాసర అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూకం రామారావు, కోర్వ శ్యామ్, గంగా భూషణ్, తదితరులు పాల్గొన్నారు.