VIDEO: నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం
NGKL: ఊర్కొండలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఇవాళ ఘనంగా ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నూతన భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. SI కృష్ణదేవ మాట్లాడుతూ.. నూతన భవనంలో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.