సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
RR: 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్ కాలనీకి చెందిన అంజయ్య యాదవ్ ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో నవాబుపేట్ మండలం, కడిచర్ల గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా విజయం సాధించిన సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌తో కలిసి సన్మానించారు.