'మళ్లీ సర్వే చేయండి'

'మళ్లీ సర్వే చేయండి'

WGL: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నష్టపరిహార సర్వే పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాలలో పంట నష్టం వివరాలు నమోదు కాలేదని వివిధ మండల ప్రజలు వ్యవసాయ అధికారులను కోరుతున్నారు. అధికారులు మరో అవకాశం కల్పించాలని కోరరూ.