మద్దూరు కొత్త బస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటు

మద్దూరు కొత్త బస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటు

NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం మున్సిపల్ ఛైర్పర్సన్ సరస్వతి జనార్ధన్ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బస్టాండ్JI వచ్చే ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.