మున్సిపల్ ఎన్నికల్లో 75 రకాల గుర్తులు

మున్సిపల్ ఎన్నికల్లో 75 రకాల గుర్తులు

MHBD: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నగర, మున్సిపాలిటీలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 75 రకాల గుర్తులను ప్రకటించింది. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, ఇతరులు రూ.2,500, కార్పొరేషన్ లో ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5 వేలుగా నిర్ణయించారు.