VIDEO: యాదాద్రిలో ఎర్రబెల్లి దర్శనం

VIDEO: యాదాద్రిలో ఎర్రబెల్లి దర్శనం

WGL: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వన్‌సైడ్ ఫలితాలు వస్తాయని అన్నారు. కేసీఆర్‌ను వదిలినందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.