ALERT: హిందువులకు మాత్రమే ప్రవేశం..!

ALERT: హిందువులకు మాత్రమే ప్రవేశం..!

బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోని 45 దేవాలయాల్లోకి హిందువులు కాని వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ తీర్మానం చేసింది. రాబోయే చార్ ధామ్ యాత్ర కోసం రూ.121.07 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు, ఆలయ ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించింది. సనాతన ధర్మ రక్షణ, భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది.