తెనాలిలో ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్

తెనాలిలో ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్

GNTR: తెనాలిలో ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఆర్పీయం క్లబ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ను తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. ఈ మేరకు కోచ్ మాలిక్ క్రీడాకారులను పరిచయం చేశారు. యువత చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు.