పవన్ కళ్యాణ్ పోస్టుపై చిరు స్పందన

పవన్ కళ్యాణ్ పోస్టుపై చిరు స్పందన

పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'నీ ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా మనసును తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాలను, నీ పోరాటాలను నేను అంతగా ఆస్వాదిస్తున్నా. నీ వెనుక కోట్లాది మంది జనసైనికులు ఉన్నారు. వారి ఆశలకు, కళలకు కొత్త శక్తినివ్వు. నా ఆశీర్వచనాలు నీతోనే ఉంటాయి' అంటూ రాసుకొచ్చారు.