లింగాకృతిలో దీపోత్సవం

లింగాకృతిలో దీపోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీకమాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సోమవారం పెద్ద ఎత్తున విచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలను, నిత్య కళ్యాణము అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో లింగాకృతిలో దీపోత్సవం నిర్వహించారు.