కేవీకేలో రేపే రబీ పంటలపై రైతులకు ముఖాముఖి!

కేవీకేలో రేపే రబీ పంటలపై రైతులకు ముఖాముఖి!

KRNL: ఎమ్మిగనూరు బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో రేపు రబీ పంటలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక సాగు సాంకేతికతలపై శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కేవీకే సమన్వయకర్త డా.కె.రాఘవేంద్ర చౌదరి మాట్లాడుతూ.. రైతు సోదరులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు.