బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
RR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన షాద్ నగర్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ టోల్ గేట్ సమీపంలో బైక్‌ను లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.