VIDEO: 'ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిపోయారు'
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సవిత ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్‌ను ప్రజలందరూ దేవుడుగా కొలుస్తున్నారని తెలిపారు.