VIDEO: బీఆర్ఎస్ నాయకులతో ఎర్రబెల్లి బైక్ ర్యాలీ

VIDEO: బీఆర్ఎస్ నాయకులతో ఎర్రబెల్లి బైక్ ర్యాలీ

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు.