VIDEO: వైసీపీపై మంత్రి తీవ్ర ఆగ్రహం

VIDEO: వైసీపీపై మంత్రి తీవ్ర ఆగ్రహం

అన్నమయ్య: బిర్యానీ పొట్లాలు, మద్యం బాటిళ్లు ఇచ్చి కలెక్టరేట్లను ముట్టడించడం వైసీపీ నాయకులకు భావ్యం కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది శాసనమండలి సభ్యులు ఉన్నారని మండలికి వస్తున్నారని, అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.