VIDEO: భారీ వర్షాలు.. తండా వాసులు భయాందోళన

VIDEO: భారీ వర్షాలు.. తండా వాసులు భయాందోళన

KMR: రాజాంపేట్ మండల కొండాపూర్ అరగొండ ఎల్లాపూర్ తండా ఎల్లారెడ్డిపల్లి గుడి తండా, చుట్టుపక్క తండాలలో భారీ వర్షం పడుతుండడంతో తండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ మునిగిపోయేలా ఉందని దయచేసి హెలికాప్టర్ ఏర్పాటు ధ్వారా సహాయక చర్యలు చేయగలరని లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోరుతున్నారు.