VIDEO: జోగి రమేష్ అరెస్ట్‌పై వైసీపీ ఆందోళన
AP: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌పై వైసీపీ ఆందోళన చేపట్టింది. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కు టీడీపీ జెండా ఏమైనా కట్టారా అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీకి రెడ్ బుక్ ఉంటే తమకు డిజిటల్ బుక్ ఉందని తెలిపారు.