చైనా అమ్ముల పొదిలోకి అత్యాధునిక నౌక
తన నౌకాదళాన్ని మరింత శక్తిమంతంగా చేసుకునేందుకు చైనా మరో ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తమ మూడో విమాన యుద్ధ నౌక ఫుజియాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో అత్యంత ఆధునిక ఎలక్టోమ్యాగ్నటిక్ వ్యవస్థను అమర్చారు. ఈ వ్యవస్థ ఇప్పటి వరకు అమెరికా విమాన వాహకనౌక UNS గెరాల్డ్ ఆర్ ఫోర్ట్‌లో మాత్రమే ఉంది.