క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన చీఫ్ విప్

క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన చీఫ్ విప్

MHBD: నరసింహుల పేట యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్‌ను పట్టి కాసేపు క్రికెట్ ఆడి అందరిని అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.