రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

TPT: చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి నెల్లూరు వైపు స్కూటీపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గూడూరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.