కేసీఆర్ ఆమరణ దీక్ష.. చరిత్రకు 16 ఏళ్లు
SDPT: ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి 16 ఏళ్లు అవుతోంది. 2009లో ఇదే రోజున కరీంనగర్ నుంచి సిద్దిపేటకు దీక్షకు వెళుతుండగా అలుగునూర్ వద్ద కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. కాగా ఇదే రోజున శ్రీకాంతచారి కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. DEC 3న తుది శ్వాస విడిచారు.