ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం!

ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం!

IPL-2026 సీజన్‌కు ముందు డిసెంబర్‌లో మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను NOV-15లోపు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి స్టార్క్, నటరాజన్, జేక్ ఫ్రేజర్, ముఖేష్ కుమార్, ఫాఫ్ డుప్లెసిస్‌లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో భారీ పర్స్ వాల్యూతో వేలానికి వెళ్లాలని DC భావిస్తోంది.