మడకశిరలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన

మడకశిరలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన

సత్యసాయి: మడకశిర మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77‌ను రద్దు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు బద్రీనాథ్, గిరీష్, రాహుల్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.