VIDEO: HYDలో వేగంగా TIMS ఆసుపత్రుల నిర్మాణం..!
HYDలో మొత్తం మూడు TIMS ఆసుపత్రుల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సనత్ నగర్ TIMS దాదాపు సిద్ధమైంది. మరోవైపు కొత్తపేట, అల్వాల్ TIMS ఆసుపత్రుల నిర్మాణాలు సైతం వెర్టెక్స్ లెవెల్ వర్క్స్ జరుగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ మూడు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే, గాంధీ, ఉస్మానియా, NIMS ఆసుపత్రులపై భారం తగ్గనుంది.