నేడే ఖమ్మం మున్సిపల్ పీఠాలకు ఎన్నిక
KMM: ఉమ్మడి ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు ఛైర్మన్లు, మేయర్ ఎన్నిక ప్రక్రియ నేడు జరగనుంది. ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గణేష్ పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ముందుగా వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఛైర్మన్లు, మేయర్లను ఎన్నుకొనున్నారు.