VIDEO: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నాసిరకంగా రోడ్లు

VIDEO: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నాసిరకంగా రోడ్లు

E.G: ప్రత్తిపాడులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం బయటపడింది. కోట్ల రూపాయల వ్యయంతో గిరిజనాభివృద్ధి శాఖ నిర్మించిన రోడ్లు నాసిరకంగా తయారయ్యాయి. కాలితో తన్నినా, చేత్తో లాగినా తారు, కంకర సులభంగా ఊడి వస్తుండటం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.